వివరణ = నలుదిక్కులు అనగా... తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులు, నలు మూలలు అనగా..... అగ్నేయము,వాయువ్యము, నైఋతి మరియు ఈశాన్యము. అన్ని కలిపి ఎనిమిది దిక్కులు. వీటితో బాటు క్రింద మరియు పైన అన్న దిక్కులను కలిపితే దశ దిశలు అవుతాయి.
దిశలు మొత్తం ఎన్ని ?
Ground Truth Answers: దశదశదశ
Prediction: